• Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Monday, March 27, 2023
No Result
View All Result
Indian Buzz Today
  • Home
  • Global News
  • Startup & Business
  • Politics
  • Sports
  • Tech
  • Bollywood
  • Celebrities
  • Fashion
  • Lifestyle
  • Beauty
  • Home
  • Global News
  • Startup & Business
  • Politics
  • Sports
  • Tech
  • Bollywood
  • Celebrities
  • Fashion
  • Lifestyle
  • Beauty
No Result
View All Result
Indian Buzz Today
No Result
View All Result
Home Bollywood

సస్పెన్స్ తో కూడిన ఇరట్ట ట్రైలర్ విడుదల !!!

by indianbuzz
January 24, 2023
in Bollywood
0
సస్పెన్స్ తో కూడిన ఇరట్ట ట్రైలర్ విడుదల !!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter


IRATTA Official Trailer: జోజు జార్జి నటించిన ఇరట్ట సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే జోజు జార్జి రెండు విభిన్నమైన పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. వినోద్ , ప్రమోద్ అనే రెండు రోల్స్ లో జోజు జార్జి నటించారు. ఈ సినిమా ద్వారా ఎమ్.కె. కృష్ణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

అంజలి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అప్పు పాతు పప్పు మరియు సిజో వడకన్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి స్టేట్ నేషనల్ అవార్డ లు సొంతం చేసుకున్న జోజు ఈ సినిమాలో మరో విభిన్నమైన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు.

జోజు మరియు అంజలితో పాటుగా శ్రీన్ద, ఆర్య సలీం, శ్రీకాంత్ మురళి, సబుమోన్ మరియు అభిరామ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు జాక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్నారు.

అన్వర్ అలీ సాహిత్యం అందిస్తున్నారు. అలాగే మను అంథోని ఎడిటర్ గా , దిలీప్ నాథ్ ఆర్ట్ డైరెక్టర్ గా సమీరా సనీష్ కాస్ట్యూమ్ డిజైనర్ గా రోనెక్స్ మేకప్, కె.రాజశేఖర్ యాక్షన్ అందిస్తున్న ఈ సినిమాకు మార్కెటింగ్ మీడియా ప్లాన్ ఒబిస్క్యూర.

 



Source_link

indianbuzz

indianbuzz

Next Post
Examine IMEI Quantity on iPhone and Android [2023]

Examine IMEI Quantity on iPhone and Android [2023]

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

    Indian Buzz Today

    Welcome to Indian Buzz The goal of Indian Buzzis to give you the absolute best news sources for any topic! Our topics are carefully curated and constantly updated as we know the web moves fast so we try to as well.

    Category

    • Beauty
    • Bollywood
    • Celebrities
    • Fashion
    • Global News
    • Lifestyle
    • politics
    • Sports
    • Startup & Business
    • Tech

    Site Links

    • Home
    • About Us
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms & Conditions

    Recent Post

    • Discovering The World’s 10 Tallest Buildings
    • 10 Important Laptop computer Upkeep Ideas
    • Sunscreen For Oily Pores and skin – Save Your self From The Scorching Warmth

    Copyright © 2022 Indianbuzz.today | All Rights Reserved.

    No Result
    View All Result
    • Home
    • Global News
    • Startup & Business
    • Politics
    • Sports
    • Tech
    • Bollywood
    • Celebrities
    • Fashion
    • Lifestyle
    • Beauty

    Copyright © 2022 Indianbuzz.today | All Rights Reserved.